Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి వినతులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 03, 2026 5:14 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ప్రజావాణి వినతులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. భూ, రెవెన్యూ, ఉపాధి, పెన్షన్లు, గృహ నిర్మాణాలకు సంబంధించిన అర్జీలను పరిశీలించారు. ప్రజా వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పారదర్శక పాలన అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...