వార్తలకు తిరిగి వెళ్లండి
కలెక్టర్ సీరియస్.. అయినా మారని తీరు

మాండవ్య నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని కలెక్టర్ హెచ్చరించినా అక్రమార్కులు లెక్కచేయడం లేదు. వీరబల్లి మండలంలో నిబంధనలు ఉల్లంఘించి రోజూ 50కి పైగా ట్రాక్టర్ల ఇసుకను రాయచోటికి తరలిస్తున్నారు.
ఈ అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటి 20 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. గ్రామస్థులపై దాడులకు తెగబడుతుండటంతో అధికారులు స్పందించి నిఘా పెంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...