Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనిధి రుణాలపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
రేఖ దేవి Aug 07, 2026 5:32 PM వనపర్తిGeneral
శ్రీనిధి రుణాలపై కలెక్టర్ సమీక్ష - Udayam
వనపర్తి జిల్లాలో మహిళల ఆర్థిక సాధికారత కోసం అమలు చేస్తున్న శ్రీనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. నిధుల దుర్వినియోగం జరిగితే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...