వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో భూముల సర్వే ప్రక్రియపై కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, భూ సర్వే అధికారులు పాల్గొన్నారు. సర్వే ప్రక్రియలో నిబంధనలను పాటిస్తూ పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

