Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 01, 2026 12:28 PM వనపర్తిGeneral
ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష - Udayam
వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పూర్తి సహకారం అందించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...