Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 06, 2026 7:06 PM మహబూబాబాద్ General
స్వాతంత్ర వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష - Udayam
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్షించారు. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...