Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలి: కలెక్టర్‌

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 5:02 PM నంద్యాలGeneral
రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలి: కలెక్టర్‌  - Udayam
రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకునేందుకు రెవెన్యూ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు రావాలని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసేలా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. గురువారం కలెక్టరేట్‌లో రెడ్‌క్రాస్‌ బంగారు పతకం, ప్రశంసా పత్రం అందుకున్న కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్ఓ రాము నాయక్‌తో పాటు రెవెన్యూ సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...