వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని మన్యం కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు. సోమవారం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సుపరిపాలన ద్వారా అభివృద్ధి, రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. నిబద్ధతతో కూడిన పనితీరుతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

