వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామస్థాయిలో క్షయ, హెచ్‌ఐవీ నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. క్షయ లక్షణాలను సకాలంలో గుర్తించి అనుమానితులకు పరీక్షలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
నిర్ధారణైన వారికి పూర్తి చికిత్స అందించాలని, హెచ్‌ఐవీ పరీక్షలకు సిగ్గు, సంకోచం వద్దని తెలిపారు. అధిక ప్రమాద వర్గాలకు గోప్యతతో పరీక్షలు, కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

