Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాలో అనామలీస్‌పై నజర్‌

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:47 PM ఖమ్మంGeneral
ఓటర్ల జాబితాలో అనామలీస్‌పై నజర్‌ - Udayam

Photo Gallery

ఓటర్ల జాబితాలో అనామలీస్‌పై నజర్‌ - gallery image 1
ఓటర్ల జాబితాలో అనామలీస్‌పై నజర్‌ - gallery image 2
ఓటరు జాబితా ఎస్‌ఐఆర్‌లో నో మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని ఖమ్మం కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అధికారులను ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్‌ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్‌ 15 వరకు నోటీసులు జారీ చేసి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...