వార్తలకు తిరిగి వెళ్లండి

మైన్ క్లోజర్ నిధులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో మైన్ క్లోజర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పండ్ల, ఔషధ మొక్కల పెంపకం, నీటి వనరుల సంరక్షణ, ఎకో టూరిజం, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని అన్నారు.
Comments
Loading comments...

