Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు కలెక్టర్‌ కీలక సూచనలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 10:14 AM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
యువతకు కలెక్టర్‌ కీలక సూచనలు - Udayam
15 నుంచి 29 ఏళ్ల యువత మై భారత్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో పోర్టల్‌ నమోదుపై సమావేశం నిర్వహించారు. మై భారత్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ప్రభుత్వ పథకాలతో పాటు యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అర్హులైన యువత వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...