Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ హరిత

Follow Udayam Digital on Google
మహేష్ కుమార్ Aug 07, 2026 12:51 PM ఆసిఫాబాద్తెలంగాణ
ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ హరిత - Udayam Digital
తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారితో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణలో పలు అంశాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...