Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో అక్రమ వసూళ్లపై కొరడా

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:38 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎన్టీఆర్‌ వైద్య సేవల్లో అక్రమ వసూళ్లపై కొరడా - Udayam
ఎన్టీఆర్ వైద్య సేవలపై కలెక్టర్ లక్ష్మీశా సమీక్ష నిర్వహించారు. 90 ఫిర్యాదులను విచారించగా, ఐదు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోపణలు నిర్ధారణ కావడంతో అపరాధ రుసుము విధించారు. ఉచిత వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, నిర్లక్ష్యం వహించడం సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...