వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆమె గౌతమ్‌నగర్ ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు.
ఎల్‌ఎండీలో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం రోజుకు 50 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు.
Comments
Loading comments...

