వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వర్షంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను తన కారులో ఎక్కించుకుని వారి స్వగ్రామమైన చిన్నప్పన్నపాలెంలో సురక్షితంగా దింపారు.
కలెక్టర్ వాహనంలో ప్రయాణించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తాము కూడా భవిష్యత్తులో ఆ స్థాయికి చేరుకునేలా కష్టపడి చదువుతామని స్ఫూర్తి పొందుతూ చెప్పారు.
Comments
Loading comments...

