Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యద్దనపూడి గురుకులంపై కలెక్టర్ అసహనం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:22 AM బాపట్లGeneral
యద్దనపూడి గురుకులంపై కలెక్టర్ అసహనం - Udayam
యద్దనపూడి గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలను గురువారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులపై ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఏడు గురుకులాల్లో యద్దనపూడి గురుకులంలో తాగునీరు, శానిటేషన్, విద్యార్థులకు అందించే భోజనం సరిగా లేవని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...