వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిరసనకారులపై పోలీసు చర్యలు ఉండవన్న హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళనకు హెచ్చరించింది. బీహార్, బెంగాల్‌లో విద్యార్థుల అరెస్టులు, ఢిల్లీలో వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించకపోతే మళ్లీ నిరసన చేపడతామని సీజేపీ పేర్కొంది.
Comments
Loading comments...

