Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నెట్టింట ‘కాక్రోచ్ జనతా పార్టీ’ హల్‌చల్

Ravish Kumar May 21, 2026 5:20 AM అల్ ఇండియా 7 views7 days ago
నెట్టింట ‘కాక్రోచ్ జనతా పార్టీ’ హల్‌చల్ - Udayam Digital
దేశంలో వేలాది పార్టీలున్నా, కేవలం నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో పుట్టిన వ్యంగ్య రాజకీయ విభాగం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సంచలనం సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికతతో రాత్రికి రాత్రే ఈ డిజిటల్ పార్టీ ఏర్పాటైంది. వ్యవస్థపై అసంతృప్తిని వ్యంగ్యంగా చూపిస్తున్న ఈ పార్టీకి, ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 96 గంటల్లోనే ఏకంగా 55 లక్షల మందికి పైగా ఫాలోవర్లు చేరడం విశేషం.

Comments

G
Loading comments...