Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్‌ ఎన్నికలపై కూటమి నేతల గురి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:47 AM పశ్చిమగోదావరి General
మున్సిపల్‌ ఎన్నికలపై కూటమి నేతల గురి - Udayam
భీమవరం పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు మొదలైంది. 2019 నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్న మున్సిపాలిటీకి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, జనసేన, తెదేపా నేతలు శుక్రవారం భీమవరంలో సమావేశమయ్యారు.

Comments

G
Loading comments...