వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను భద్రతా చర్యల్లో భాగంగా గురువారం పోలీసు శాఖ గజపతినగరం మండలం మర్రివలస గ్రామస్తులను అప్రమత్తం చేసారు.
ఈ మేరకు గజపతినగరం నుండి వెళ్లే మార్గంలోని చంపావతి నది ఉధృతంగా ప్రవహించడంతో ఎవరూ నదిని దాటి వెళ్లవద్దని SI కిరణ్‌కుమార్ నాయుడు సూచించారు. ఈ సందర్భంగా నదిని దాటకుండా పోలీసులతో తగిన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

