వార్తలకు తిరిగి వెళ్లండి

చంపాపేటలోని సాయిబాబా ఆలయం సమీపంలో మంగళవారం ఉదయం ప్రవీణ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
మృతుడు చంపాపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

