Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. ముంబయిలో కేజీ రూ.88

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:44 AM జాతీయంGeneral
మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. ముంబయిలో కేజీ రూ.88 - Udayam
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతుండటంతో మరోసారి సీఎన్‌జీ ధరలు పెరిగాయి. మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ కేజీ సీఎన్‌జీపై రూ.2 పెంచడంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో ధర రూ.88కి చేరింది. PNG ధరను SCMకు రూ.1 పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

Comments

G
Loading comments...