Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందూర్ బీసీ మోర్చా అధ్యక్షుడిగా సాయిలు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:50 AM నిజామాబాద్General
చందూర్ బీసీ మోర్చా అధ్యక్షుడిగా సాయిలు - Udayam
చందూర్ మండల బీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మాపూర్‌కు చెందిన నరెడ్ల చిన్న సాయిలును బీజేపీ నియమించింది. బుధవారం OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్ పటేల్ సమక్షంలో నియామక ప్రక్రియ చేపట్టారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...