వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మండలం చందుబట్ల గ్రామంలో సర్పంచ్ మడ్డి తిరుపతి గౌడ్ గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం పంపిణీ చేశారు.
సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, రేషన్ షాపు డీలర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

