వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు పూజలు చేస్తేనే వర్షాలు పడ్డాయనడం హాస్యాస్పదమని, ఆయన మోసాలను ప్రతి గడపకూ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...

