వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్య కార్యకర్తలకు గుర్తింపు.. బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత TDP అధినేత చంద్రబాబుదే అని విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ గవర్నర్ కోటా MLC లుగా సీనియర్ నేత TDP పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, క్షేత్రస్థాయి బీసీ మహిళా నాయకురాలు దళవాయి రమాదేవిలను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేతగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.
Comments
Loading comments...

