Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రశేఖర్ ను వ్యతిరేకించిన టాటా ట్రస్ట్స్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:49 AM జాతీయంవాణిజ్యం
చంద్రశేఖర్ ను వ్యతిరేకించిన టాటా ట్రస్ట్స్‌ - Udayam
టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లకు కొనసాగించే నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్‌ వ్యతిరేకించింది. ఈ పునర్నియామకం కంపెనీ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌కు విరుద్ధమని పేర్కొంది. టాటా సన్స్‌లో దాదాపు 66% వాటా టాటా ట్రస్ట్స్‌దే. బోర్డు సమావేశంలో నోయల్‌ టాటా ప్రతిపాదనను వ్యతిరేకించగా.. వేణు శ్రీనివాసన్‌ అనుకూలంగా ఓటేశారు.

Comments

G
Loading comments...