Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండ్రాజుపాలెం గ్రామంలో కుక్క దాడి: 70 ఏళ్ల వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 4:00 PM పల్నాడు General
చండ్రాజుపాలెం గ్రామంలో కుక్క దాడి: 70 ఏళ్ల వ్యక్తికి గాయాలు - Udayam
బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న ఎం. నాగయ్య (70)పై కుక్క విచక్షణారహితంగా దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచింది. గమనించిన బంధువులు వెంటనే 108 అంబులెన్స్‌లో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తుండగా, పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...