వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ముడిచమురు ధరలు, రష్యాపై అమెరికా ఆంక్షలు, పశ్చిమాసియా పరిణామాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఎఫ్‌పీఐలు సెప్టెంబరులో ఇప్పటివరకు రూ.20,974 కోట్లు ఉపసంహరించుకున్నారు.
అమెరికా చట్టం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు సుంకాలకు అవకాశం కల్పిస్తోంది. టాటా సన్స్ పరిణామాలు, చమురు ధరలు, అమెరికా బాండ్ రాబడులనూ మదుపర్లు గమనించనున్నారు.
Comments
Loading comments...

