Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలు 10 రోజులకు పైగా $100పైనే

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 10:51 AM జాతీయంవాణిజ్యం
చమురు ధరలు 10 రోజులకు పైగా $100పైనే - Udayam
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వరుసగా 10 రోజులకు పైగా బ్యారెల్‌కు 100 డాలర్లకు పైనే కొనసాగుతున్నాయి. భారత్‌ 85 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుండటంతో.. ఈ ప్రభావం ఇంధన ధరలు, రూపాయి, ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. చమురు ధరలు దీర్ఘకాలం అధికంగా కొనసాగితే ఒత్తిడి పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...