Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF క్రింద రూ.75,000 అందజేయడం ద్వారా పేదలను ఆదుకుంటున్నారు

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 7:00 PM మంచిర్యాలGeneral
CMRF క్రింద రూ.75,000 అందజేయడం ద్వారా పేదలను ఆదుకుంటున్నారు - Udayam
పేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దండేపల్లి మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన A.తిరుపతికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం రూ.75,000/- విలువగల LOC ని వారి కుటుంబ సభ్యులకు మంగళవారం ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...