Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF ద్వారా పేదలకు ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Naresh Aug 16, 2026 8:55 PM నిర్మల్General
CMRF ద్వారా పేదలకు ఆర్థిక సహాయం - Udayam
నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండగా నిలుస్తుందని బీజేపీ నాయకులు అన్నారు. ఆదివారం కుబీర్ మండలం గోడపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు జటాలే సాయినాథ్‌కు రూ.15,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును వారు అందజేశారు. చెక్కు మంజూరుకు కృషి చేసిన ముధోల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బిజెపి నాయకులు, అర్హులైన పేదలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

Comments

G
Loading comments...