Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంతపురంలో CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 3:14 PM కృష్ణా జిల్లాGeneral
హనుమంతపురంలో CMRF చెక్కుల పంపిణీ - Udayam
హనుమంతపురంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా CMRF చెక్కులను పంపిణీ చేశారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆదేశాల మేరకు మాజీ వైస్ ఎంపీపీ లింగమనేని బాబురావు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రమాదంలో గాయపడిన మోర్ల కృష్ణకాంత్ కాలు సర్జరీ కోసం రూ.51,295, శ్రీకారం శేషగిరిరావు భార్య కామేశ్వరమ్మ సర్జరీకి రూ.30 వేల చెక్కులను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...