వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు.
బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 112 మంది లబ్ధిదారులకు రూ.71,92,793 విలువైన CMRF చెక్కులను ఆయన అందజేశారు.
Comments
Loading comments...

