Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 3:51 PM విజయనగరంGeneral
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయం ( అశోక్ బంగ్లా) లో 16 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన రూ. 15,86,402 విలువ గల చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా ఎదుర్కొంటున్న కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే వారు వెంటనే స్పందించి CMRF ద్వారా ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు.

Comments

G
Loading comments...