వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్ధిదారులకు ఆదివారం రూ. 54.39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత లబ్ధిదారులకు అందజేశారు.
ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లపాలనలో ఇప్పటివరకు 1,430 మందికి రూ. 11 కోట్లు పంపిణీ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. సీఎం సహాయనిది పేదలకు ఒక వరమన్నారు.
Comments
Loading comments...

