Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రూ.706 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం యోగి శ్రీకారం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 07, 2026 10:59 AM జాతీయంGeneral
నేడు రూ.706 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం యోగి శ్రీకారం - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో చేనేత కార్మికులను 'సంత్ కబీర్ రాష్ట్ర హ్యాండ్‌లూమ్ అవార్డు'తో సత్కరించనున్నారు. అలాగే చేనేత, పవర్‌లూమ్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం అంబేడ్కర్‌నగర్ జిల్లాలో రూ.706 కోట్లతో చేపట్టనున్న 194 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...