Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్న సేవా పథకం కార్యక్రమానికి సీఎంకు స్వాగతం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 5:29 PM బాపట్లGeneral
నేతన్న సేవా పథకం కార్యక్రమానికి సీఎంకు స్వాగతం - Udayam
నేతన్న సేవా పథకం ప్రారంభోత్సవానికి బాపట్ల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్వాగతం పలికారు. చీరాలలోని హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం తెలిపిన ఎమ్మెల్యే, పథకాన్ని అమలు చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేదవారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...