వార్తలకు తిరిగి వెళ్లండి

ఎ.కోడూరులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఎ.కోడూరు మీదుగా వాహనాలకు అనుమతి ఉండదు.
భారీ వాహనాలను కొత్తవలస మీదుగా మళ్లిస్తారు. సూరెడ్డిపాలెం, రంగరాయ చెరువు, గంగరాజు చెరువు, గాయత్రి స్కూల్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
Comments
Loading comments...

