Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటనపై హోం మంత్రి పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:38 AM అనకాపల్లి General
సీఎం పర్యటనపై హోం మంత్రి పరిశీలన - Udayam
పాయకరావుపేటలో సెప్టెంబరు 2న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి, మార్కెట్‌ యార్డు వెనుక ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని హోం మంత్రి అనిత సోమవారం సాయంత్రం పరిశీలించారు. భద్రత, పార్కింగ్, ప్రజల రాకపోకలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...