Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిఎం విజయ్ రోడ్‌షోకు భారీ స్పందన

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 10, 2026 2:11 PM జాతీయంGeneral
సిఎం విజయ్ రోడ్‌షోకు భారీ స్పందన - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటనలో భాగంగా తన వాహనం నుంచే ప్రజలకు అభివాదం చేశారు. సీఎంను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. సభా ప్రాంగణానికి వెళ్లే మార్గంలో అభిమానుల కోలాహలం మధ్య ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించారు.

Comments

G
Loading comments...