Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ

Follow Udayam on Google
హరిక శర్మ Jul 28, 2026 4:01 PM జాతీయంGeneral
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ - Udayam
మేకేదాటు డ్యామ్‌ ప్రాజెక్టుపై రాజ్యసభలో జలశక్తి శాఖ ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో న్యాయ సూత్రాలను పరిశీలించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ కేంద్ర సమాధానంపై విజయ్ విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...