Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని విషయాలపై మాట్లాడతా: సీఎం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:53 AM హైదరాబాద్General
అన్ని విషయాలపై మాట్లాడతా: సీఎం - Udayam
రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లండన్‌ పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన, వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానన్నారు. అమెరికా పర్యటన రద్దయినా సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల బృందం హార్వర్డ్‌, ఎంఐటీ సహా ప్రముఖ విద్యాసంస్థలతో షెడ్యూలు ప్రకారం సమావేశాలు కొనసాగిస్తారని వెల్లడించారు.

Comments

G
Loading comments...