వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ చూపడం లేదని కింది స్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్‌లలో 'సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి' అంటూ ఏపీ జేఏసీ అమరావతి పేరుతో నిరసన తెలిపారు.
Comments
Loading comments...

