Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులపై సీఎం స్థాయిలో సమీక్ష

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:41 AM జాతీయంGeneral
పోక్సో కేసులపై సీఎం స్థాయిలో సమీక్ష - Udayam
అత్యాచారం, పోక్సో కేసులను ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచించారు. దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో మాట్లాడుతూ బడి మానేసే పిల్లల సమస్యలు, పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తులు, అప్పుల విభజన సమస్యల పరిష్కారానికి హోంశాఖను సంప్రదించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్‌షా తెలిపారు.

Comments

G
Loading comments...