Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 07, 2026 9:25 AM హైదరాబాద్General
హైదరాబాద్ రోడ్ల అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష - Udayam
హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధికి సమగ్ర రోడ్డు మౌలిక వసతులే పునాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్ల ప్రణాళిక, భూసేకరణ, టీడీఆర్, ఓఆర్‌ఆర్ నిర్వహణ, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల పురోగతిని పరిశీలించారు. రోడ్ల నాణ్యత, భద్రతలో రాజీ ఉండదని స్పష్టం చేసిన సీఎం, అన్ని ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...