వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ షోకాజ్ నోటీసుపై తాను చెప్పాల్సిందంతా క్రమశిక్షణ కమిటీకి చెప్పానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ అంశంపై ఇప్పుడు మీడియాతో మాట్లాడబోనని, సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక స్పందిస్తానని చెప్పారు.
సుస్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, తనను బాధ్యురాలిని చేయొద్దని ఆమె కమిటీకి వివరణ ఇచ్చారు.
Comments
Loading comments...

