వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టనున్నారు. జూన్ 1న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం, 3న కోహెడలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన, 4న జూరాల ప్రాజెక్టు పనుల పరిశీలన వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
జూన్ 5న మహిళా సంఘాలకు 553 బస్సులను అందజేయనున్నారు. ఈ పర్యటనల ద్వారా అభివృద్ధి పనులపై సీఎం నేరుగా సమీక్షించనున్నారు.
Comments
Loading comments...

