వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండకు చేరుకున్నారు. ముందుగా ఆయన పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అనంతరం తన తోటి నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు.
తర్వాత మిడ్జిల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
Comments
Loading comments...

